YS Sharmila | పాలేరు నుంచి పోటీ చేస్తే షర్మిల గెలుస్తుందా? అవకాశాలు? అవరోధాలు ఏంటి? | ABP Desam
2022-06-15 2
2014 ఎన్నికల్లోనూ వైఎస్సార్ సీపీకి ఆదరణ. రాంరెడ్డి అభిమానులపై గురి. YSR Tealnanga Party ఏర్పాటు చేసిన తర్వాత ఆది నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాపై దృష్టి సారించిన షర్మిల ఎన్నికల్లో పోటీ చేసేందుకు పాలేరును ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.